ప్రజా దర్బార్‌లో పాల్గొన్న MLA

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న MLA

BPT: మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు గురువారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.