VIDEO: దళితుడిపై దాడిని ఖండిస్తూ నిరసన

VIDEO: దళితుడిపై దాడిని ఖండిస్తూ నిరసన

HYD: ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద మోండా మార్కెట్‌లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రజలందరూ ఆగస్టు 22వ తేదీన స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణను విడిచి మార్వాడీలు వెళ్లాలని డిమాండ్ చేశారు.