VIDEO: కడప దర్గా వద్ద యువకుడు హత్య

VIDEO: కడప దర్గా వద్ద యువకుడు హత్య

కడపలోని దర్గా వద్ద ఎగ్జిబిషన్‌తో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కడప టూ టౌన్ ప్రాంతం కుమ్మరి కుంటకు చెందిన గౌస్ బాషా, కడపకు చెందిన అబూజార్, యూసఫ్ మధ్య గతంలో గొడవలు జరిగాయి. కాగా శనివారం అర్ధరాత్రి గౌస్ బాషా ఉరుసుకురాగా ప్రత్యర్థులు ఎదురుపడి గొడవపడ్డారు. ఈ క్రమంలో కత్తితో యువకుడిని పొడిచారు. పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు.