నేడు, రేపు మంత్రి పర్యటన వివరాలు
PDPL: మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. నేడు మంథని మున్సిపాలిటీలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం గాంధీచౌక్‌లో జరగనున్న కాంగ్రెస్ విజయోత్సవ సభకు హాజరవుతారు. రేపు పెద్దపల్లిలో నిర్వహించే ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం గుమ్మనూరు గ్రామపంచాయతీ ప్రారంభోత్సవం చేయనున్నారు.