VIRAL: ఆటోలో 23 మంది చిన్నారులు
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో స్కూల్ పిల్లల ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఒకే ఆటోలో 23 మంది విద్యార్థులను తరలిస్తుండగా ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చిన్నారులను మరో రెండు వాహనాల్లో ఇంటికి పంపించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.