'28న గీత కార్మికుల రణభేరి'

'28న గీత కార్మికుల రణభేరి'

SRD: గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28వ తేదీన సూర్యాపేటలో జరిగే రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.