'విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలి'

MBNR: గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గురువారం జడ్చర్ల నియోజకవర్గం కోడుగల్ గ్రామంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భోజనాన్ని పరిశీలించి దాంట్లో వడ్ల గింజలు ఉండడానికి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.