ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి పౌర స్మృతి(UCC), ఒకే దేశం, ఒకే ఎన్నికపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయని, సానుకూల పురోగతి కూడా కనిపిస్తోందన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.