ఆర్డివో కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా

ఆర్డివో కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా

AKP: నర్సీపట్నంలో అంగన్వాడీ ఉద్యోగులు మంగళవారం ఆర్డివో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ.. విజయవాడలో శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. తమకు రావలసిన న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు.