'రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

'రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి'

ADB: దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.