తెలుగు అమ్మాయి పెళ్లి.. రూ.100 కోట్లు ఖర్చు!

తెలుగు అమ్మాయి పెళ్లి.. రూ.100 కోట్లు ఖర్చు!

తెలుగు బిలియనీర్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు ఏకంగా రూ.100 కోట్లు ఖర్చయిందట. గ్లోబల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ తొలిసారి భారత్‌లో స్టెప్పులేసి.. రూ.17 కోట్లు పారితోషికం తీసుకుంది. రణ్‌వీర్ సింగ్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. అతిథుల భోజనానికే వేలల్లో ఖర్చు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.