జిల్లాలో ఆహార నాణ్యతపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్
WNP: జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లతో పాటు అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యతపై ఐడిఓసి ప్రాంగణంలో సమీక్షించారు. వసతి గృహాల్లో ఎప్పటికప్పుడు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించే నాణ్యతను పరీక్షించాలన్నారు.