NTR జిల్లా ప్రజలకు సినీ నటుడు ఆది విజ్ఞప్తి

NTR జిల్లా ప్రజలకు సినీ నటుడు ఆది విజ్ఞప్తి

NTR: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సినీ నటుడు ఆదితో కలిసి ప్రచారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఆది కోరారు. మద్యపానం సేవించి లేదా సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాద సమయంలో హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుందని ఆయన తెలిపారు.