దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర

దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర

VZM: దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీసుకువచ్చారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం గజపతినగరం జాతీయ రహదారి పక్కన ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో టీడీపీ నేతలు పాల్గొన్నారు.