VIDEO: గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ తనిఖీ
KMR: ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామ మండల ప్రాథమికపాఠశాలను గురువారం జిల్లాకలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి, మెనూప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరునుసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రాగిజావా అందిస్తున్నారా అని ఆరాతీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నరు.