VIDEO: జాతీయ రక్షణలో కాకతీయుల వారసత్వం

VIDEO: జాతీయ రక్షణలో కాకతీయుల వారసత్వం

WGL: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య పదికి చేరింది. వీటిలో ఆరు ఉమ్మడి జిల్లాలోనివే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, వరంగల్ ఫోర్ట్, కాకతీయ కళతోరణం కేంద్ర రక్షణలో ఉన్నాయి. తాజాగా ములుగు జిల్లా పాలంపేట శివాలయం, గొల్లాల గుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది.