ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు: యథా విధిగా మటన్ షాపులు
శ్రీకాకుళం నగరంలో మంగళవారం చికెన్, మటన్ దుకాణాలు, ఫిష్ మార్కెట్లు యాదావిధిగా తెరుచుకున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా చికెన్, మటన్ దుకాణాలు, ఫిష్ మార్కెట్లు ముసివేయాలానే స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా ... నగరంలో మాంసం దుఃఖణాల యజమానులు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేయవలసిన యత్రాంగం కూడా చూసి చూడనట్లు మిన్నకుండి పోయింది.