'కులగణనలో ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవాలి'

'కులగణనలో ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవాలి'

VSP: కులగణనలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ శనివారం అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కులగణనలో ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని శాస్త్రీయ పద్ధతిలో జరిగే ఈ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.