VIDEO: బ్రహ్మనిష్ఠ బాజీరావు మహారాజ్ సప్తహ కార్యక్రమము

VIDEO: బ్రహ్మనిష్ఠ బాజీరావు మహారాజ్ సప్తహ కార్యక్రమము

ADB: బేలా మండలం మనియార్పూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మనిష్ఠ బాజీరావు మహారాజ్ సప్తహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం ప్రార్థన, ప్రభాత్ ఫేరి, గ్రామ గీతా వాచెన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మహిళలు ,చిన్నారులు హరిపాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.