1012 భూభారతి దరఖాస్తుల పరిష్కారం

1012 భూభారతి దరఖాస్తుల పరిష్కారం

MDK: భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన 10 రోజుల స్పెషల్ డ్రైవ్ తో సత్ఫలితాలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం పై జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 10 రోజుల్లో తహీల్దార్‌ల పరిధిలో 183, ఆర్డీవోల పరిధిలో 661, జిల్లా కలెక్టర్ 168 ఫైల్స్ క్లియర్ చేసి జిల్లాలో 1012 ఫైల్స్ క్లియర్ అయ్యాయని పేర్కొన్నారు.