సీఐ ఈరన్న విఆర్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారి

సీఐ ఈరన్న విఆర్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారి

ATP: యాడికి సీఐ ఈరన్నను అనంతపురం వీఆర్‌కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. సీఐ ఈరన్న పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల యాడికి పోలీస్ స్టేషన్ తనిఖీకి ఎస్పీ జగదీశ్ వచ్చినప్పుడు విలేకరులు సీఐపై ఆరోపణలు గుప్పించారు. పలు అవినీతి ఆరోపణలతో పాటు విలేకరులు ఫిర్యాదు చేయడంతో సీఐపై వేటు పడిందని పోలీసు అధికారులు తెలిపారు.