పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు- 2025 ఎవరికి వచ్చింది?
1. సల్మాన్ ఖుర్షీద్
2. సచిన్ పైలట్
3. కమల్‌నాథ్
4. కుల్దీప్ బిష్ణోయ్
నిన్నటి ప్రశ్న: 'BRICS' కూటమిలో సభ్యత్వం లేని దేశం ఏది?
జవాబు: దక్షిణ కొరియా