మొక్కజొన్న కంకులతో ఇల్లు ఏర్పాటు

మొక్కజొన్న కంకులతో ఇల్లు ఏర్పాటు

WGL: దుగ్గొండి మండలంలోని గిర్నీబావి గ్రామ శివారులో రైతు అనుముల జైపాల్ రెడ్డి తన వ్యవసాయ భూమిలో మూడు ఎకరాల్లో డెకల్బ్ 9217 రకం మొక్కజొన్న పంట సాగు చేశారు. పంటలో కంకులు ఆకర్షణీయంగా, మంచి దిగుబడితో రావడంతో కంపెనీ నిర్వాహకులు ప్రత్యేకంగా కంకులతో ఇల్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.