రూ. 4 కోట్ల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

రూ. 4 కోట్ల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

KRNL: ఆదోని మండలం పెద్దపెండకల్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే పార్థసారథి భూమిపూజ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో కలిసి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా కర్నూలు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు.