ఛీ.. రామంతపూర్ నల్లా నీరు మురుగు నురుగే..!
MDCL: రామంతపూర్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నల్లా నీరు నురుగుగా మారి సరఫరా అవుతుంది. నల్లా నీటిలో సివేజీ వాటర్ కలిసి కలుషితమై సరఫరా అవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నీరు తాగితే, ఆనారోగ్యాల పాలవుతామని అధికారులు వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.