దోపిడి కేసులో నిందితుడికి జైలు శిక్ష విధింపు

దోపిడి కేసులో నిందితుడికి జైలు శిక్ష విధింపు

MBNR: నవాబుపేట PS పరిధిలో నమోదైన దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. 2024 DEC 7న కాకర్లపహాడ్ సమీపంలో కరుణాకర్ రెడ్డి ఓ బాధితురాలిని కత్తితో బెదిరించి మెడలోని నల్లపూసల దండ, 20 తులాల వెండి కాళ్ల గొలుసులు దోచుకున్నాడు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.