బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సుప్రీం కోర్టు జడ్జి

బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సుప్రీం కోర్టు జడ్జి

GDWL: అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని సుప్రీం కోర్టు జడ్జి సరస వెంకటనారాయణ భట్టి శుక్రవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. జడ్జి ఆలయ పూజారులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కృష్ణ, గద్వాల డీఎస్పీ సత్యనారాయణ, అలంపూర్ సీఐ రవిబాబు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.