వెండి శంఖధార సమర్పించిన భక్తుడు

వెండి శంఖధార సమర్పించిన భక్తుడు

జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో కొలువుదిరిన శ్రీ సోమనాధేశ్వర స్వామి వారికి హైదరాబాద్ కు చెందిన మెతుకు సంతోష్ కుమార్ దంపతులు 500 గ్రాముల మిశ్రమ వెండితో తయారుచేసిన శంఖదారాను ఆదివారం సమర్పించారు. ఇట్టి శంకదారాను ఆలయ ఈవో మోహన్ బాబుకు వారు అందజేశారు ఇట్టి శంఖదారాను స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో వినియోగించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.