'సారథ్యం కార్యక్రమం విజయవంతం చేయాలి'

E.G: కొవ్వూరులోని ముఖ్య బీజేపీ నాయకులతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న సారథ్యం కార్యక్రమం విజయవంతం కావడానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యకర్తలతో ఆత్మీయంగా చర్చలు జరిపి, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో కార్యక్రమం జరిగేలా సూచనలు అందించారు.