కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు: కలెక్టర్

కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు: కలెక్టర్

KRNL: జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తులు కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొని, జిల్లాలో అనువైన స్థలాల వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. HC సూచనల మేరకు ప్రతిపాదనలు సమర్పించనున్నారు.