VIDEO: ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం
HYD: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(GWMC) కౌన్సిల్ సమావేశం నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రారంభమైంది. 29 ఎజెండా అంశాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, MLC బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.