'ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష'
MNCL: వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరించిన ఆటో డ్రైవర్‌కు మంచిర్యాల కోర్టు రెండెళ్ల జైలు శిక్ష రూ. వెయ్యి జరిమానా విధించింది. హజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన తోకల మల్లమ్మ చికిత్స కోసం వచ్చి ఆటోలో తిరిగి వెళ్లే క్రమంలో నిందితుడు పాత మంచిర్యాల బ్రిడ్జి సమీపంలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి రెండు తుళాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.