CMRF చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

CMRF చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

GNTR: మంగళగిరి 27వ వార్డులో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను టీడీపీ నాయకులు బుధవారం భాదితుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు. బొర్ర కృష్ణ మోహనరావుకు రూ. 49,292లు, షేక్ జమీలాకు రూ. 41,112ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ పాల్గొన్నారు.