ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన సీఎం

ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన సీఎం

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వశర్మ తన నామినేషన్ దాఖలు చేశారు. జాలూక్‌బారి నియోజరవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన నామినేషన్‌ను అధికారులకు అందజేశారు. అలాగే అసోం మంత్రి, బీజేపీ అభ్యర్థి పీయూష్ హజారికా జగీరోడ్ LAC నుంచి తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హిమంత మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్కక్తం చేశారు.