క్రెడాయ్ విశాఖ చాప్టర్‌కు కొత్త కార్యవర్గం ఎన్నిక
విశాఖపట్నంలో క్రెడాయ్ 2026-27 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఛైర్మన్‌గా వి. ధర్మేందర్ ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.వి.ఆర్. రాజు (రమేష్), పి. నరసింహరావు, జి. కార్తిక్ బాధ్యతలు స్వీకరించారు. సంయుక్త కార్యదర్శులుగా సి.హెచ్. గోవిందరాజు, ఎస్. శ్రీనివాసరావు, ఎం. కృష్ణమోహన్ రావు ఎన్నికయ్యారు.