ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు.. 39 LPG అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
★ రంజాన్ మాసం క్రమశిక్షణ దాతృత్వానికి ప్రతీక: ఎమ్మెల్యే రాందాస్ నాయక్
★ వెలుగుమట్ల బాధితులకు గుడ్ న్యూస్.. ఇంటి నిర్మాణానికి రూ. 2 లక్షల రుణాలు
★ నగర ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్షించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య