వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

GDL: పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే 14వ వార్షికోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని నిర్వాహకులు బుధవారం ఆహ్వానించారు. అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం, ఉత్తర నక్షత్రం సందర్భంగా నిర్వహించే విశేష పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరుకావాలని దేవాలయం కమిటీ సభ్యులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.