హనుమాన్ ఆలయ హుండీలో నకిలీ నోట్లు..!

హనుమాన్ ఆలయ హుండీలో నకిలీ నోట్లు..!

HYDలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో కానుకలకు బదులు నకిలీ నోట్లు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భగవంతుని సన్నిధిలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు తీరుపై భక్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు వెల్లడించారు.