మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థిని విజ్ఞప్తి

మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థిని విజ్ఞప్తి

ATP: సింగనమల మండలం సోదనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని దీక్షిత తన ఆందోళనను మంత్రి నారా లోకేష్‌కు విన్నవించారు. నియోజకవర్గ మాక్ అసెంబ్లీ పోటీల్లో తాను మొదటి స్థానం సాధించినప్పటికీ, మాక్ అసెంబ్లీ జాబితాలో తన పేరు లేదని తెలిపారు. రేపు జరిగే మాక్ అసెంబ్లీలో తనకు పాల్గొనే అవకాశం కల్పించాలని ఆమె లోకేష్‌ను అభ్యర్థించారు.