అవును పిల్లల్ని కన్నాను: త్రిష కౌంటర్
హీరోయిన్ త్రిష సినిమాలు మానేస్తున్నారని నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై త్రిష వ్యంగ్యంగా స్పందించింది. 'అవును సినిమాలు మానేశాను. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాను. మీరు వార్తలు రాసుకోవడానికి ఇది చాలా? ఇంకా ఏమన్నా జోడించమంటారా' అంటూ ఇన్‌స్టా స్టోరీలో కౌంటర్ ఇచ్చింది.