ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
SKLM: ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఏపీ దళిత మహాసభ సీనియర్ నాయకులు టోంపల సూరప్పడు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రణస్థలంమండలకేంద్రంలో ఉన్నవిగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. సర్వ మానవాళి సమానత్వం అని చాటిచెప్పిన మహనీయుడని అన్నారు. రాజ్యాంగ రచయితగా,అభ్యుదయ వాదిగా పేరుగాంచారని అన్నారు.ఆసంఘం నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.