'నల్గొండ రైతుల ఆవేదన: నీటి కొరతపై కలెక్టర్‌కు లేఖ'

'నల్గొండ రైతుల ఆవేదన: నీటి కొరతపై కలెక్టర్‌కు లేఖ'

NLG: తిప్పర్తి మండలం రైతులు, డి- 39, డి- 40 కాలువలకు పూర్తిస్థాయి నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, గ్రామాల చివరి ఆయకట్టుకు నీరు చేరకుండా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా, జంగారెడ్డి గూడెం, తిప్పర్తి, చెరువు‌ పల్లి గ్రామాల రైతులకు నీటి కొరత తీవ్రంగా ఉందిని తెలిపారు.