టోర్నమెంట్‌ను ప్రారంభించిన మర్కెట్ ఛైర్మన్

SRPT: బ్యాడ్మింటన్ టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్‌లో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే క్రీడా పాలసీ తీసుకువచ్చిందన్నారు.