మండల వ్యవసాయ అధికారిగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

మండల వ్యవసాయ అధికారిగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

NTR: నందిగామలో వ్యవసాయ అధికారి (టెక్నికల్)గా పనిచేస్తున్న కే. వెంకటేశ్వరరావు కంచికచర్ల ఇంఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన కే. విజయ్‌కుమార్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. కొత్త అధికారితో రైతులకు సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.