దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ రావాలి: సోమన్న

దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ రావాలి: సోమన్న

జనగామ: పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో సీపీఎం నేతలు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న హాజరై మాట్లాడుతూ.. మే 22, 23వ తేదీలలో గ్రామంలో రెండు రోజులపాటు జరిగబోయే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలనే పిలుపునిచ్చారు. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. దేశంలో దోపిడి లేని సోషలిస్టు వ్యవస్థ రావాలన్నారు.