షేక్‌పేట్ డివిజన్‌లో ఉద్రిక్తత

షేక్‌పేట్ డివిజన్‌లో ఉద్రిక్తత

HYD: షేక్ పేట్ డివిజన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో కాంగ్రెస్ నేత సత్య నారాయణ వాగ్వాదానికి దిగారు. BRS ఏజెంట్లను బూత్‌లోకి పంపి.. తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.