తాగునీటి సమస్య రాకూడదు: మున్సిపల్ ఛైర్మన్

తాగునీటి సమస్య రాకూడదు: మున్సిపల్ ఛైర్మన్

KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్మన్ మహమ్మద్ గౌస్, వైస్ ఛైర్మన్ నరసింహులు ఆధ్వర్యంలో మంగళవారం తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఆదోనిలో ఉన్న ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు తాగునీరు అందించడమే మున్సిపాలిటీ ప్రధాన బాధ్యతన్నారు.