నేడు పలు అభివృధ్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

KMM: ఖమ్మం శాసన సభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు.