వందేమాతరం గేయాన్ని ఆల‌పించిన క‌లెక్ట‌ర్‌

వందేమాతరం గేయాన్ని ఆల‌పించిన క‌లెక్ట‌ర్‌

VSP: వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విశాఖ‌ కలెక్టర్ మీటింగ్ హాలులో విద్యార్థులు, అధికారులతో కలసి క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్రసాద్ వందేమాత‌రం గేయాన్ని ఆలపించారు. జాతీయ గేయాన్ని ఆల‌పిస్తుంటే స్వాతంత్య్ర‌ స్ఫూర్తి క‌లుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.