ఐడీఎఫ్సీలో బ్యాంక్ ఏజెంట్ అరాచకాలు

ఐడీఎఫ్సీలో బ్యాంక్ ఏజెంట్ అరాచకాలు

NTR: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొండపల్లి చెందిన ఓ వ్యక్తి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. అతనికి చెయ్యి విరిగిపోవడంతో మూడు నెలలు లోను కట్టలేదని ఏజెంట్లు అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ.. అతని బైక్ లాక్కొని వెళ్లారని పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.